IAF Sukhoi | సుఖోయ్ యుద్ధ విమానం గల్లంతు.. రెస్క్యూ మిషన్ షురూ..!
IAF Sukhoi : భారత యుద్ధ విమానం సుఖోయ్ (Sukhoi) హఠాత్తుగా అదృశ్యమైంది. అస్సాంలోని జొర్హాట్ నుంచి బయల్దేరిన కాసేపటికే సుఖోయ్ 30 ఎంకేఐకి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.
IAF Sukhoi : భారత యుద్ధ విమానం సుఖోయ్ (Sukhoi) హఠాత్తుగా అదృశ్యమైంది. అస్సాంలోని జొర్హాట్ నుంచి బయల్దేరిన కాసేపటికే సుఖోయ్ 30 ఎంకేఐకి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. రాత్రి 7 తర్వాత నుంచి సుఖోయ్ ఎంకేఐ ఆచూకీ లభించడం లేదని భారత వాయుసేన ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. రాడార్ పరిధి దాటిపోయిన ఆ విమానాన్ని కనిపెట్టేందుకు రంగంలోకి దిగామని ఏఏఎఫ్ తెలిపింది.
గర్హోట్ నుంచి బయల్దేరిన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం అనుకోకుండా రాడార్ పరిధి దాటిపోయింది. రాత్రి 7:42 గంటల నుంచి రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్టు భారత వాయుసేన ఎక్స్ వేదికగా పేర్కొంది. ఐఏఎఫ్ సుఖోయ్ 30 ఎంకేఐ అదృశ్యమైంది. అస్సాంలోని జోర్మాట్ నుంచి వెళ్లిన ఈ విమానానికి రాత్రి 7:42 గంటల నుంచి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. మరిన్ని వివరాలను కనుక్కునే పనిలో ఉన్నాం. సుఖోయ్ను స్వాధీనం చేసుకునేందుకు రెస్క్యూ మిషన్‌ను ప్రారంభించాం అని ఐఏఎఫ్ వెల్లడించింది.
An IAF Su-30 MKI is reported overdue. The aircraft had taken off from Jorhat, Assam and was last in contact at 7.42 pm.
Further details are being ascertained. Search and Rescue mission has been initiated.@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@adgpi@Indiannavy— Indian Air Force (@IAF_MCC) March 5, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- IAF Sukhoi
- Jorhat
- Radar
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

