Digital Arrest | డిజిటల్ అరెస్ట్.. రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కు సైబర్ నేరగాళ్ల భారీ టోకరా
Digital Arrest | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా మంది తమ డబ్బునంతా పోగొట్టుకుంటున్నారు.
Digital Arrest | సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుంది. డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో భారీ మొత్తంలో సైబర్ నేరాలకు పాల్పడుతూ జేబులను గుల్ల చేస్తూ.. బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా మంది ఈ ట్రాప్‌లో పడుతూ తమ డబ్బునంతా పోగొట్టుకుంటున్నారు.
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో సదరు వ్యక్తి నుంచి రూ.98,888 కాజేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also :
Loco Pilot Refuses To Work | పని గంటలు ముగిశాయని.. రైలు నడిపేందుకు నిరాకరించిన లోకో పైలట్
Iran Minister Abbas Araghchi: భారత అతిథిపై దాడి చేశారు: ఇరాన్ మంత్రి అబ్బాస్
Kalyana Kanuka | ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన బీఆర్ఎస్ సర్పంచ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

