Kalyana Kanuka | ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన బీఆర్ఎస్ సర్పంచ్
Kalyana Kanuka | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి బీఆర్ఎస్ సర్పంచ్ కల్వల శరత్ కుమార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద కుటుంబానికి కళ్యాణ కానుక అందజేశారు.
కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట ( Kasipet ) మండలం పెద్దనపల్లి బీఆర్ఎస్ సర్పంచ్ కల్వల శరత్ కుమార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద కుటుంబానికి కళ్యాణ కానుక ( Kalyana Kanuka ) అందజేశారు. గ్రామ పంచాయతీలోని నాయకపుగూడ గ్రామంలో సోమని పోసు-రమేష్ దంపతుల కుమార్తె రమ్య వివాహానికి రూ.6016 చీర, సారేను స్వయంగా పెళ్లి కూతురు ఇంటికి వెళ్లి సర్పంచ్ దంపతులు అందజేశారు.
అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ఆడపిల్ల పెళ్లికి చీర, సారె కట్న కానుకలు గౌరవప్రదంగా పంపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పల్లె చంద్రయ్య రజిత, వార్డు సభ్యులు పులికోట వంశీ, ఎల్. నవీన్, పల్లె ధర్మయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

