లేయర్డ్ ఎగ్ శాండ్విచ్
కావలసిన పదార్థాలు బ్రెడ్ ముక్కలు: నాలుగు, గుడ్లు: రెండు, క్యాప్సికమ్: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), టమాట: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, క్యారెట్: ఒకటి, మిరియాల పొడి: చిటికెడు, ఉప్పు: తగినంత, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు.
కావలసిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు: నాలుగు, గుడ్లు: రెండు, క్యాప్సికమ్: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), టమాట: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, క్యారెట్: ఒకటి, మిరియాల పొడి: చిటికెడు, ఉప్పు: తగినంత, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
ఒక గిన్నెలో గుడ్లు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్, టమాట, ఉల్లిగడ్డ, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. క్యాప్సికమ్ చివర్లు కోసి, మధ్య భాగాన్ని గుండ్రని ముక్కలుగా కోయాలి. స్టవ్మీద పాన్ పెట్టి కొద్దిగా వెన్న వేసి బ్రెడ్ ైస్లెసులను రెండు వైపులా కాల్చి పక్కన పెట్టాలి. అదే పాన్లో ఇంకొంత వెన్న వేసి క్యాప్సికమ్ ైస్లెసులు పెట్టి మధ్యలో గుడ్డు మిశ్రమం వేసి మెల్లగా తిప్పి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ైైస్లెస్లకు వెన్న రాసి, పైనుంచి క్యాప్సికమ్ ైస్లెస్ పెట్టి మళ్లీ పైనుంచి బ్రెడ్ ైస్లెస్ పెడుతూ అన్నిటినీ పేర్చుకుంటే లేయర్డ్ బ్రెడ్ శాండ్విచ్ సిద్ధం. ఆ మిశ్రమంలో చీజ్ తురుము కూడా జతచేసుకోవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Bread crumbs
- cooking
- egg
- recipe
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

