Mango Falooda Recipe | మ్యాంగో ఫాలూదా తయారీ విధానం
Mango Falooda Recipe | మ్యాంగో ఫాలూదా తయారీకి కావలసిన పదార్థాలు
Mango Falooda Recipe | మ్యాంగో ఫాలూదా తయారీకి కావలసిన పదార్థాలు
మామిడి పండు: ఒకటి, పాలు: ఒక కప్పు, చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు, సేమియా: పావు కప్పు, సబ్జా గింజలు: ఒక టీస్పూన్, మ్యాంగో జామ్: ఒక టేబుల్ స్పూన్, ఐస్క్రీం: ఒక కప్పు.
Mango Falooda Recipe | మ్యాంగో ఫాలూదా తయారీ విధానం
మామిడి పండు గుజ్జు తీసి పెట్టుకోవాలి. పాలను కాచి చల్లార్చి ఫ్రిజ్లో పెట్టాలి. సేమియాను కొద్దిగా వేయించి, నీళ్లుపోసి ఐదు నిమిషాలు ఉడికాక నీళ్లు వంపేసి చల్లార్చుకోవాలి. సబ్జా గింజల్లో నీళ్లుపోసి పది నిమిషాలపాటు నానబెట్టాలి. ఇప్పుడు ఒక గ్లాస్లో సబ్జా గింజలు, సేమియా, చక్కెర, మామిడి పండు గుజ్జు వేసి పాలు పోసి ఒకసారి కలపాలి. పైనుంచి మ్యాంగో జామ్, ఐస్క్రీమ్ వేసుకుంటే చల్లచల్లగా నోరూరించే మ్యాంగో ఫాలూదా సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

