మెంతి చెక్కలు
ఒక గిన్నెలో మైదా, కారం, జీలకర్ర, జీలకర్ర పొడి, వాము, ఉప్పు, కసూరిమేతి వేసి బాగా కలపాలి. రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనె కూడా వేసి తగినన్ని నీళ్లుపోసి పిండిని ముద్దలా కలపాలి.
కావలసిన పదార్థాలు
మైదా పిండి: ఒక కప్పు, కసూరిమేతి: ఒక టేబుల్ స్పూన్, కారం: ఒక టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి, జీలకర్ర, వాము: అర టీస్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఒక గిన్నెలో మైదా, కారం, జీలకర్ర, జీలకర్ర పొడి, వాము, ఉప్పు, కసూరిమేతి వేసి బాగా కలపాలి. రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనె కూడా వేసి తగినన్ని నీళ్లుపోసి పిండిని ముద్దలా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, బాగా వేడయ్యాక పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి చెక్కల్లా ఒత్తుకుని దోరగా కాల్చుకుంటే నోరూరించే మెంతి చెక్కలు సిద్ధం. మైదా ఇష్టపడని వాళ్లు బియ్యపు పిండి, గోధుమ పిండితోనూ చేసుకోవచ్చు.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

