బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
రంగు రంగుల పూలు మనుషులను ఆకర్షిస్తుంటాయి.. మనసులకు హత్తుకుంటాయి.. పూదోటలను చూస్తుంటే పరవశులవుతాం.. రకరకాల పూల మొక్కలను వందల ఎకరాల్లో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది.. అబ్బో సూపర్ కదా.. ఈ పూల తోట ఎక్కడ ఉందో చదువుకోండి.
నీలి నీలి పూదోటలో..
పారదర్శకమైన నీలిరంగు రెక్కలతో ఆకట్టుకునే ‘బేబీ బ్లూ ఐస్’ పూలు చూడాలంటే జపాన్‌లోని హిటాచి సీసైడ్ పార్క్‌లో తిరిగి రావాల్సిందే! వేసవిలో అధిక వేడి, చలికాలంలో మంచు కురిసే ప్రాంతం ఇది. ఈ ప్రత్యేకమైన వాతావరణం బేబీ బ్లూ ఐస్ మొక్కలకు అనువైనది. అందుకే పర్యాటకుల్ని ఆకర్షించేందుకు హిటాచినాక నగరంలో నూటా తొంభై ఎకరాల్లో హిటాచి సీసైడ్ పార్క్‌ని ఏర్పాటుచేశారు. నాలుగున్నర మిలియన్ల బేబీ బ్లూ ఐస్ మొక్కలు ఈ పార్క్‌లో ఉన్నాయి. వీటితోపాటు మరెన్నో రకాల పూల మొక్కలు కూడా ఇక్కడ పెంచుతున్నారు. సెప్టెంబరు నుంచి నాలుగు నెలలపాటు ఈ పార్క్ పర్యాటకులకు కనువిందు చేస్తుంది.

Sea Side Park
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

