బనానా బన్
కావలసిన పదార్థాలు: అరటిపండు: ఒకటి, చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు: పావు కప్పు, మైదా: ఒక కప్పు, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర: పావు టీస్పూన్, బేకింగ్ సోడా: పావు టీస్పూన్, ఉప్పు: చిటికెడు, నూనె: వేయించడానికి సరిపడా.
కావలసిన పదార్థాలు
అరటిపండు: ఒకటి, చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు: పావు కప్పు, మైదా: ఒక కప్పు, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర: పావు టీస్పూన్, బేకింగ్ సోడా: పావు టీస్పూన్, ఉప్పు: చిటికెడు, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఒక గిన్నెలో తొక్కతీసిన అరటిపండు, చక్కెర వేసి మెత్తగా మెదపాలి. పెరుగు, నెయ్యి, ఉప్పు, బేకింగ్ సోడా జోడించాలి. మైదాపిండి, జీలకర్ర కూడా వేసి నీళ్లు పోయకుండా ముద్దలా చేసి నాలుగు గంటలపాటు మూతపెట్టి పక్కన పెట్టాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడి చెయ్యాలి. పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని కాస్త మందంగా చిన్నచిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. వీటిని కాగిన నూనెలో వేసి రెండు వైపులా కాల్చుకుంటే బనానా బన్లు సిద్ధం. కారంకారంగా చట్నీతో, తీయతీయగా తేనెతో తినవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్‌పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

