Home
Telangana
Former Mla Rajender Reddy Stated That Water From Koilsagar Should Not Be Diverted To Kodangal
కోయిల్‌సాగర్ నీటిని కొడంగల్‌కు తరలిస్తే సహించేది లేదు : మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
Koilsagar | కోయిల్‌సాగర్ నీటిని కొడంగల్‌కు తరలిస్తే సహించేది లేదు అని మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి హెచ్చరించారు.
Koilsagar | కోయిల్‌సాగర్ నీటిని కొడంగల్‌కు తరలిస్తే సహించేది లేదు అని మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ కోసం రెండు జిల్లాల్లో నీళ్ల చిచ్చుపెట్టారు. కొడంగల్ నియోజకవర్గానికి తాగునీటి అవసరాల కోసం ఏకంగా రూ.490 కోట్లతో ప్రత్యేక పైప్‌లైన్ కోసం గుట్టుగా పరిపాలన అనుమతులు మంజూరు కావడం పాలమూరు జిల్లా లో ప్రకంపనలు సృష్టిస్తున్నది.
ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో రాజేందర్ రెడ్డి మాట్లాడారు. నారాయణపేట, దేవరకద్ర రైతుల ప్రయోజనాలను దెబ్బతీయొద్దన్నారు. మూడు రోజుల్లో నీటి తరలింపు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాలి. లేదంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోయిల్‌సాగర్ నీటిని కొడంగల్‌కు తరలిస్తే సహించేది లేదు : మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
Dasoju Shravan Kumar | సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ బహిరంగ లేఖ
Road accident | వేగంగా దూసుకెళ్తూ ట్రెయిలర్‌ను ఢీకొట్టిన కారు.. ఏడుగురు దుర్మరణం..!
Medchel Flyover | బీజేపోళ్లు ఓట్లడిగితే ఈ ఫ్లైఓవర్లు చూపించాలి.. ఓ వాహనదారుడు.. వీడియో
Nitish Setu | నితీశ్ సేతుపై ఆర్జేడీ కార్యకర్తల వీరంగం.. బ్యానర్లు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

