Road accident | వేగంగా దూసుకెళ్తూ ట్రెయిలర్‌ను ఢీకొట్టిన కారు.. ఏడుగురు దుర్మరణం..!
Road accident | గుజరాత్ (Gujarat) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. కచ్ జిల్లా (Katch District) లో జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. భుజ్-ఖావ్డా (Bhuj-Khawda) జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
Road accident : గుజరాత్ (Gujarat) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. కచ్ జిల్లా (Katch District) లో జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. భుజ్-ఖావ్డా (Bhuj-Khawda) జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కచ్ జిల్లాలోని వెకారియా రణ్ సమీపంలో వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన ట్రెయిలర్ ట్రక్కును ఢీకొట్టింది.
ఆ తర్వాత పలు పల్టీలు కొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాద తీవ్రత కారణంగా ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండటంతో స్థానికంగా విషాదం నెలకొన్నది. ప్రమాదానికి గురైన వారిలో ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ ఆర్మీ జవాన్ కుటుంబసభ్యులు, వారి బంధువులు ఉన్నట్లు తెలుస్తున్నది. సదరు జవాన్ భుజ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మృతుల వివరాలు, ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | వేగంగా దూసుకెళ్తూ ట్రెయిలర్‌ను ఢీకొట్టిన కారు.. ఏడుగురు దుర్మరణం..!
Medchel Flyover | బీజేపోళ్లు ఓట్లడిగితే ఈ ఫ్లైఓవర్లు చూపించాలి.. ఓ వాహనదారుడు.. వీడియో
Nitish Setu | నితీశ్ సేతుపై ఆర్జేడీ కార్యకర్తల వీరంగం.. బ్యానర్లు ధ్వంసం
The Lakshmana | వెండితెరపై లక్ష్మణుడి అజ్ఞాత వీరగాథ.. ఆకట్టుకుంటున్న ‘ది లక్ష్మణ’ ఫస్ట్ లుక్ పోస్టర్!
Mallu Ravi | ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటారు : మల్లు రవి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

