T20 World Cup : బంగ్లాదేశ్ కు మద్దతుగా తమ జట్టు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోదని జరుగుతున్న ప్రచారాన్ని పాకిస్తాన్ ఖండించింది. ఇదంతా అసత్య ప్రచారమేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) తేల్చిచెప్పింది.
మరో మూడు వారాల్లో మొదలుకానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో ఆడేది లేదని మొండిపట్టు పట్టిన బంగ్లాదేశ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆఖరి అవకాశం ఇచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
India-Bangladesh : ఇటీవలి కాలంలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలపై అనుమానాలు తలెత్తాయి.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా సమీర్ దాస్ అనే హిందూ ఆటో డ్రైవర్‌ను దుండగులు కొట్టి చంపారు. చిట్టగాంగ్‌లోని దగన్భునియా అనే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వచ్చే నెలలో జరగాల్సి ఉన్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో ఆడేదే లేదని మంకు పట్టు పట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ను బుజ్జగించే చర్యలకు దిగిన ఐసీసీకి నిరాశే ఎదురైంది. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ద�
Bangladesh : మైనారిటీలపై దాడులతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ లో మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు. అవామీ లీగ్ అనే హిందూ సంస్థకు చెందిన హిందూ నాయకుడు, సంగీత కారుడు అయిన ప్రొలోయ్ చాకి (60) ఆదివారం సాయంత్రం పోలీసు కస్టడీ�
Bangladesh Balloon | బంగ్లాదేశ్‌కు చెందిన పెద్ద బెలూన్ కలకలం రేపింది. పొలంలో పడిన దానిని చూసి గ్రామస్తులు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆ బెలూన్‌పై దర్యా�
ప్రపంచ దేశాల్లోని చమురు వనరులు, డాలర్లపై అగ్రరాజ్యాల ఆధిపత్యం, నియంతృత్వాన్ని నిరోధించేందుకు చిన్న దేశాలన్నీ ఏకమవ్వాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిషార కమిషన్ చైర్పర్సన్, హైకోర్టు రిట�
Indian Navy : మరో నేవీ బేస్ (నౌకాదళ స్థావరం) ఏర్పాటు చేసేందుకు భారత నౌకాదళం సిద్ధమైంది. పొరుగునే ఉండి, ప్రమాదకరంగా మారుతున్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెక్ పెట్టే ఉద్దేశంతో కొత్త నేవీ బేస్ ఏర్పాటు చేయాలని నిర
ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్ విడుదల అనంతరం జరుగుతున్న పరిణామాలు ఆ దేశ క్రికెట్ బోర్డుకే గాక ఆటగాళ్లకూ కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. తమ దేశ గౌరవాన్ని తాకట్టుపెట్టి భారత్‌లో టీ20 ప్రపంచకప�
Bangladesh : త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో ఇండియాలో పాల్గొనడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇండియాలో పాల్గొనాలంటే తమ జట్టుకు తగిన భద్రతకు హామీ ఇవ్వాలని కోరుతూ.. ఐసీసీకి మ
Mustafizur row : బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ తొలగింపు అంశం బంగ్లాదేశ్ క్రికెట్ కు ఇబ్బందిగా మారింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం ప్రభావం బంగ్లాదేశ్ క్రికెట్ పై గట్టిగానే