బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా యూనస్?
బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిఖ్ రహ్మాన్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఇప్పటివరకు తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన మహ్మద్ యూనస్ భవితవ్యంపై సందిగ్ధత నెలకొన్నది. ఈ క్రమంలోనే ఆయన దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టవచ్చని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఢాకా : బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిఖ్ రహ్మాన్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఇప్పటివరకు తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన మహ్మద్ యూనస్ భవితవ్యంపై సందిగ్ధత నెలకొన్నది. ఈ క్రమంలోనే ఆయన దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టవచ్చని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మహ్మద్ షాబుద్దిన్ త్వరలోనే పదవి నుంచి దిగిపోవచ్చని సమాచారం. వాస్తవానికి ఆయన పదవీకాలం 2028 ఏప్రిల్ వరకు ఉన్నప్పటికీ, పదవి నుంచి వైదొలగేందుకు షాబుద్దిన్ అంగీకరించినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

