హెల్త్ సీమ్‌లో టీచర్లకు ప్రాధాన్యమివ్వండి
ఎంప్లాయ్ హెల్త్ సీమ్‌లో ఎయిడెడ్, మోడల్ సూల్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రాధాన్యమివ్వాలని, వారికి కూడా ఈ పథకం వర్తింపచేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు.
- ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : ఎంప్లాయ్ హెల్త్ సీమ్‌లో ఎయిడెడ్, మోడల్ సూల్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రాధాన్యమివ్వాలని, వారికి కూడా ఈ పథకం వర్తింపచేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. దీంతో స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రతిపాదనను అమల్లోకి తేవాలని సీఎస్ రామకృష్ణరావును ఆదేశించారు.
ఇటీవల రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన పేరి వెంకటరెడ్డి ముఖ్యమంత్రిని కలిసి పెన్షనర్ల సమస్యలను వివరించారు. రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను జాప్యం చేయకుండా విడుదల చేయాలని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

