Ambedkar Award | కట్కూరి రాజుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు..!
ఐనవోలు (హనుమకొండ), మార్చి 15 : హనుమకొండ జిల్లా మండలంలోని కొండపర్తి గ్రామానికి చెందిన మాజీ జిల్లా ఆత్మ డైరెక్టర్ కట్కూరి రాజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జాతీయ ఆవార్డును అందుకున్నారు.
ఐనవోలు (హనుమకొండ), మార్చి 15 : హనుమకొండ జిల్లా మండలంలోని కొండపర్తి గ్రామానికి చెందిన మాజీ జిల్లా ఆత్మ డైరెక్టర్ కట్కూరి రాజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జాతీయ ఆవార్డును అందుకున్నారు. బహుజన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం అందజేసే ఆవార్డుల్లో భాగంగా ఆదివారం మాన్య శ్రీ కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని బహుజన సాహిత్య అకాడమీ 18వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ సభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నిర్వహించారు.
ఈ సభలోబహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణన్, కేరళ అధ్యక్షురాలు కళారాణి చేతుల మీదుగా కట్కూరి రాజు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచన విధానాలను పాటిస్తూ జీవితంలో సమాజ సేవలో ముందుకు వెళ్తానని అన్నారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జాతీయ అధ్యక్షులు రాధాకృష్ణన్, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి విజయ్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి బొమ్మకంటి రవీందర్‌కు రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

