Swayambhu | స్వయంభు ప్రమోషన్స్ టైం.. విద్యార్థినులతో నిఖిల్ డ్యాన్స్
Swayambhu | స్వయంభు ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా నిఖిల్ టీం మలినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ గుంటూరులో సందడి చేసింది. ప్రమోషన్స్ కోసం వచ్చిన నిఖిల్‌కు వేలాది మంది విద్యార్థినులు ఘనంగా స్వాగతం పలికారు.
Swayambhu | టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ సిద్దార్థ (Nikhil) నటిస్తోన్న స్వయంభు (SWAYAMBHU). భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి పాన్ ఇండియా ప్రాజెక్టుగా Nikhil 20గా వస్తోన్న ఈ చిత్రంలో మలయాళ భామ సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీని 2026 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
స్వయంభు ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా నిఖిల్ టీం మలినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ గుంటూరులో సందడి చేసింది. ప్రమోషన్స్ కోసం వచ్చిన నిఖిల్‌కు వేలాది మంది విద్యార్థినులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిఖిల్ అండ్ స్టూడెంట్స్ టీం స్టేజ్‌పై సూపర్ ఎనర్జిటిక్‌గా స్వయంభు పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. స్వయంభులో నిఖిల్ యుద్ధ వీరుడిగా ఇదివరకెన్నడూ కనిపించని సర్ప్రైజింగ్ లుక్‌లో మెరువబోతున్నట్టు ఇప్పటివరకు షేర్ చేసిన పోస్టర్లు చెబుతున్నాయి. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవిబస్రూర్ స్వయంభు చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Thousands of Girls welcomed Nikhil with Unmatched energy and charisma ✨@actor_nikhil visited Malineni Lakshmaiah Women’s Engineering College, Guntur and interacted with the students ❤🔥
ICYM the EPIC #SwayambhuTeaser.
▶️https://t.co/Uom4x97Y2nBLASTING IN THEATRES THIS… pic.twitter.com/o3x3S4nRXX
— BA Raju’s Team (@baraju_SuperHit) March 15, 2026
స్వయంభు టీజర్..
Read Also :
Vijay Sethupathi | విజయ్ సేతుపతి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మహారాజ 2 ఆన్ ది వే..!
Hebah Patel | కొత్త సినిమాకు హెబ్బా పటేల్ గ్రీన్ సిగ్నల్.. ఇంతకీ జోనర్ ఏంటో తెలుసా..?
Anil Kapoor | ఆదిత్య ధర్ ఆఫర్‌కు నో చెప్పడం నాకే నష్టం.. ధురంధర్-2పై అనిల్ కపూర్ కామెంట్స్ వైరల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

