Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Keerthi Puraskaram | సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అందించే కీర్తి పురస్కారాన్నిప్రముఖ కవి, రచయిత పొట్లపల్లి శ్రీనివాసరావు నాంపల్లిలోని డా.ఎన్.టి.ఆర్. కళామందిరంలో అందుకున్నారు.
హనుమకొండ చౌరస్తా : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అందించే కీర్తి పురస్కారాన్ని ( Keerthi Puraskaram) ప్రముఖ కవి, రచయిత పొట్లపల్లి శ్రీనివాసరావు ( Potlapalli Srinivasa Rao ) నాంపల్లిలోని డా.ఎన్.టి.ఆర్. కళామందిరంలో అందుకున్నారు. చైతన్య గులాబీలు, మూడో కన్ను, నడిచి వచ్చిన దారి, దెబ్బతిన్న బెబ్బులి,పలు కవితా సంపుటాలు రచించి సాహిత్యలోకంలో తనదైన సొంత ముద్రగల కవిగా సుపరిచితుడు.
వరంగల్ జిల్లా తెరసం అధ్యక్షులుగా, రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా, కాళోజీఫౌండేషన్ సంయుక్త కార్యదర్శిగా, మిత్రమండలి ఇంకా వివిధ సాహిత్య సాహిత్య సాంస్కృతిక కళారంగ సంస్థలలో సేవలు అందించారు. పొట్లపల్లి శ్రీనివాసరావు కీర్తి అవార్డు అందుకోవడం పట్ల కేయూ తెలుగు శాఖ అధ్యక్షులు మామిడి లింగయ్య, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ చిర్ర రాజు, కర్రె సదాశివ్, చింతం ప్రవీణ్, ఆగపాటి రాజ్‌కుమార్, సంగాల కోమల, అన్నపూర్ణ, బానోత్ వెంకటేశ్వర్లు, కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
వరి రకాల మినీకిట్లపై రైతుల అభిప్రాయ సేకరణ
CM Vijay | తమిళనాడు సీఎం విజయ్‌కి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు..!
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

