CM Vijay | తమిళనాడు సీఎం విజయ్‌కి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు..!
CM Vijay | తమిళనాడు (Tamil Nadu CM) విజయ్ (Vijay) కి మద్రాస్ హైకోర్టు (Madras High Court) లో చుక్కెదురైంది. పెరంబూర్ (Perambur) అసెంబ్లీ నియోజకవర్గం (Assembly Constituency) నుంచి విజయ్ ఎన్నికను సవాల్ చేస్తూ గతంలో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
CM Vijay : తమిళనాడు (Tamil Nadu CM) విజయ్ (Vijay) కి మద్రాస్ హైకోర్టు (Madras High Court) లో చుక్కెదురైంది. పెరంబూర్ (Perambur) అసెంబ్లీ నియోజకవర్గం (Assembly Constituency) నుంచి విజయ్ ఎన్నికను సవాల్ చేస్తూ గతంలో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత (TVK chief) విజయ్ తిరుచ్చి, పెరంబూర్ స్థానాల నుంచి పోటీ చేశారు.
అయితే పెరంబూర్‌లో ఆయన గెలుపును సవాల్ చేస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన దినేశ్ అనే ఓటరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. స్థిరాస్తులకు సంబంధించి విజయ్ తన నామినేషన్లో పూర్తి వివరాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరించి, ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారాన్ని వెల్లడించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్నికల పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ విజయ్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన న్యాయమూర్తి చివరకు కొట్టివేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | తమిళనాడు సీఎం విజయ్‌కి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు..!
Oo Torture Prema | ఆకట్టుకునేలా ‘ఓ టార్చర్ ప్రేమ’ టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్!
‘చేనేత కార్మికులకు కూలీ రేట్ల పెంపు’
Arul Vignesh | మహిళా కలెక్టర్‌కు అసభ్య సందేశాల కేసు.. టీవీకే ఎమ్మెల్యే ఆరుళ్ విఘ్నేశ్ అరెస్ట్..!
వీకే ఓసీలో వోల్వా ప్రమాదం
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

