‘చేనేత కార్మికులకు కూలీ రేట్ల పెంపు’
చేనేత కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం అందించాలనే ఉద్దేశంతో వివిధ రకాల లంగా, చున్నీల తయారీ కూలీ రేట్లను పెంచాలని నిర్ణయించారు. చండూరు పట్టణంలోని మార్కండేశ్వర ఆలయంలో శుక్రవారం మాస్టర్ వీవర్స్ కార్యవర్గం, చేనేత కార్మిక సంఘం సభ్యులు...
– దసరా నుండి పెరిగిన కూలీ అమల్లోకి
– చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకటేశం
చండూరు, నవంబర్ 27 : చేనేత కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం అందించాలనే ఉద్దేశంతో వివిధ రకాల లంగా, చున్నీల తయారీ కూలీ రేట్లను పెంచాలని నిర్ణయించారు. చండూరు పట్టణంలోని మార్కండేశ్వర ఆలయంలో శుక్రవారం మాస్టర్ వీవర్స్ కార్యవర్గం, చేనేత కార్మిక సంఘం సభ్యులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో వివిధ రకాల లంగాలు, చున్నీ చెక్స్, మీడియం పేటు చున్నీల వార్పుకు సంబంధించి కూలీ రేట్లను రూ.1,200 చొప్పున పెంచాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. పెంచిన కూలీ రేట్లు దసరా పండుగ నుండి అమల్లోకి వస్తాయని చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకటేశం తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం, వారి శ్రమకు తగిన గుర్తింపు లభించేలా కూలీ రేట్ల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘చేనేత కార్మికులకు కూలీ రేట్ల పెంపు’
Arul Vignesh | మహిళా కలెక్టర్‌కు అసభ్య సందేశాల కేసు.. టీవీకే ఎమ్మెల్యే ఆరుళ్ విఘ్నేశ్ అరెస్ట్..!
వీకే ఓసీలో వోల్వా ప్రమాదం
ఏఐటీయూసీ జాతీయ నాయకత్వంలో సింగరేణి నేతలకు కీలక బాధ్యతలు
Uday Singh Bayas | పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు అపూర్వ స్పందన : ఉదయ్ సింగ్ బయాస్
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

