Uday Singh Bayas | పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు అపూర్వ స్పందన : ఉదయ్ సింగ్ బయాస్
Uday Singh Bayas | హైటెక్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన 18వ పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ కు అపూర్వ స్పందన లభించిందని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు.
హైదరాబాద్ : హైటెక్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన 18వ పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ ( Poultry India Exhibition) కు అపూర్వ స్పందన లభించిందని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ ( Uday Singh Bayas) తెలిపారు. ఈ ప్రదర్శనకు సుమారు 60 వేల మంది సందర్శకులు హాజరైనట్లు వెల్లడించారు.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పౌల్ట్రీ రైతులు, పరిశ్రమ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఎగ్జిబిషన్‌ను సందర్శిం చారని తెలిపారు. పౌల్ట్రీ రంగంలో ఆధునిక సాంకేతికతలు, నూతన ఆవిష్కరణలు, అధునాతన పరికరాలు, పరిశ్రమ అభివృద్ధికి దోహదపడే పరిష్కారాలను ప్రదర్శించేందుకు ఈ ఎగ్జిబిషన్ వేదికగా నిలిచిందన్నారు.
పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ముఖ్య మంత్రి హామీ ఇవ్వడం పరిశ్రమకు ఎంతో భరోసానిచ్చిందన్నారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత బలోపేతం చేసి తెలంగాణను దేశంలోనే పౌల్ట్రీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uday Singh Bayas | పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు అపూర్వ స్పందన : ఉదయ్ సింగ్ బయాస్
‘విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు’
Man Kills Mother, Sister | తల్లి, సోదరి మధ్య గొడవలతో కలత.. వారిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
గుబ్బలమంగి వాగు సమీపంలో యథేచ్ఛగా గోమాంస విక్రయాలు!
Banana Leaf | అరటి ఆకుల్లో భోజనం చేస్తే ఏమవుతుంది..? జీర్ణకోశ నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

