Arul Vignesh | మహిళా కలెక్టర్‌కు అసభ్య సందేశాల కేసు.. టీవీకే ఎమ్మెల్యే ఆరుళ్ విఘ్నేశ్ అరెస్ట్..!
Arul Vignesh | మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు పంపిన కేసులో తమిళనాడు (Tamil Nadu) లో అధికార టీవీకే ఎమ్మెల్యే (TVK MLA) అరుళ్ విఘ్నేశ్ (Arul Vignesh) అరెస్టయ్యారు. వేధింపులకు సంబంధించి మహిళా కలెక్టర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మూడు రోజుల క్రితం అతడిపై కేసు నమోదైంది. ఆరుళ్ విఘ్నేశ్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు తాజాగా అతడిని అరెస్టు చేశారు.
Arul Vignesh : మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు పంపిన కేసులో తమిళనాడు (Tamil Nadu) లో అధికార టీవీకే ఎమ్మెల్యే (TVK MLA) అరుళ్ విఘ్నేశ్ (Arul Vignesh) అరెస్టయ్యారు. వేధింపులకు సంబంధించి మహిళా కలెక్టర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మూడు రోజుల క్రితం అతడిపై కేసు నమోదైంది. ఆరుళ్ విఘ్నేశ్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు తాజాగా అతడిని అరెస్టు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై దర్యాప్తును ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షించాలని మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఇటీవల ఆదేశించింది.
ఓ మహిళా కలెక్టర్ మొబైల్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు కళ్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్‌పై ఆరోపణలు ఉన్నాయి. దాంతో అన్నాడీఎంకేకు చెందిన ఓ న్యాయవాది అతడికి వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు విఘ్నేశ్‌పై కళ్లకురిచ్చి పోలీసులు ‘మహిళా వేధింపుల నిరోధక చట్టం’లోని ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arul Vignesh | మహిళా కలెక్టర్‌కు అసభ్య సందేశాల కేసు.. టీవీకే ఎమ్మెల్యే ఆరుళ్ విఘ్నేశ్ అరెస్ట్..!
వీకే ఓసీలో వోల్వా ప్రమాదం
ఏఐటీయూసీ జాతీయ నాయకత్వంలో సింగరేణి నేతలకు కీలక బాధ్యతలు
Uday Singh Bayas | పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు అపూర్వ స్పందన : ఉదయ్ సింగ్ బయాస్
‘విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు’
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

