ఆకాశ కూడా..
మరో విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ కూడా తన విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్‌చార్జీని విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫ్యూయల్ సర్‌చార్జీ దేశీయ విమాన టికెట్లపై రూ.199, అంతర్జాతీయ రూట్లపై రూ.1,300 వసూలు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.
న్యూఢిల్లీ, మార్చి 14: మరో విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ కూడా తన విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్‌చార్జీని విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫ్యూయల్ సర్‌చార్జీ దేశీయ విమాన టికెట్లపై రూ.199, అంతర్జాతీయ రూట్లపై రూ.1,300 వసూలు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమాన ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో ఒక్కో విమానయాన సంస్థలు ఫ్యూయల్ సర్‌చార్జీని వసూలు చేస్తున్నాయి.
ఇప్పటికే ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ఎక్స్ప్రెస్లు ఇంధన సర్‌చార్జీని విధించిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా ఆకాశ ఎయిర్ కూడా విమాన ప్రయాణం బట్టి ఫ్యూయల్ సర్‌చార్జీ వసూలు చేస్తున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో గడిచిన పదిహేను రోజుల్లో ఫ్యూయల్ జెట్ ఏకంగా 40 శాతం వరకు ఎగబాకిందని, దీంతో సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఈ సర్‌చార్జీని విధిస్తున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

