Virosh Wedding | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫొటోలు..!
Virosh Wedding : టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్నా(RashmikaMandanna)లు వివాహ బంధంలో అడుగుపెట్టారు. అతికొద్దిమంది ఆహ్వానితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంబురంగా జరిగిన తమ పెళ్లి ఫొటోలను ఇరువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు.