మొఘలాయ్ పరోటా
గోధుమ పిండి, మైదా పిండి : ఒక కప్పు చొప్పున, క్యాబేజీ, క్యాప్సికం, బీన్స్, క్యారెట్ తురుము: పావు కప్పు చొప్పున, తురిమిన చీజ్: రెండు టేబుల్ స్పూన్లు, కారం: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, వెన్న: ఒక టేబుల్ స్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత.
కావలసిన పదార్థాలు
గోధుమ పిండి, మైదా పిండి : ఒక కప్పు చొప్పున, క్యాబేజీ, క్యాప్సికం, బీన్స్, క్యారెట్ తురుము: పావు కప్పు చొప్పున, తురిమిన చీజ్: రెండు టేబుల్ స్పూన్లు, కారం: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, వెన్న: ఒక టేబుల్ స్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
ఒక గిన్నెలో గోధుమ పిండి, మైదా పిండి, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లుపోసి ముద్దగా చేసి అరగంటపాటు పక్కనపెట్టాలి. పాన్లో వెన్న వేడయ్యాక క్యాబేజీ, క్యారెట్, బీన్స్, క్యాప్సికం తురుము, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసి కలుపుతూ పది నిమిషాలపాటు సన్నని మంటపై వేయించాలి. చివరగా చీజ్ తురుము జోడించి బాగా కలిపి దింపేయాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని మందపాటి చపాతీలా ఒత్తుకుని.. మధ్యలో క్యాబేజీ మిశ్రమం పెట్టి అంచులు ముడిచి మళ్లీ పరోటాల్లా ఒత్తుకోవాలి. పెనం మీద రెండు వైపులా నూనె లేదా వెన్నతో కాల్చుకుంటే వేడివేడి మొఘలాయ్ పరోటాలు సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

