ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు సోమవారం మెహిదీపట్నంలోని స్ట్రీట్ ఫుడ్ జోన్లలో వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. కొన్ని చోట్ల ఈగలు, దుమ్ము ఉన్న పదార్థాలను పారబోశా
వీధుల్లో తినుబండారాలను విక్రయించేవారి వద్ద సంవత్సరానికి ఒకసారి వసూలు చేస్తున్న రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100ను రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ఎఫ్ఎస్ఎస్ఏఐని ఆదేశించారు.
కాళిదాసు కవనం కుతూహలంగా పల్లవించిన నేల అది. భోజరాజు పాలనలో కళలకు కాణాచిగా నిలిచిన నగరమది. సరస్సుల నగరంగా యశస్సు మూటగట్టుకున్న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్.. మరెన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది.
ఓ ప్రాంతానికే పరిమితమైన ప్రత్యేక రుచి గురించి తెలియాలంటే అక్కడి స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదించాలి. పానీపూరీ నుంచి మసాలా వడ వరకు.. ప్రతి ఊళ్లోనూ ఏదో ఓ స్ట్రీట్ ఫుడ్ ఉండనే ఉంటుంది.
పేస్ట్రీ మ్యాగీ వీడియో (viral video) ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో తిరిగి వైరలవుతుండగా ఇదేం కాంబినేషన్ అంటూ నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.
Harsh Goenka | ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ ఆసక్తికర విషయాలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రజలకు చేరువలో ఉంటుంటారు. తాజాగా, ఆయన ఓ ఆసక్తికర పోస్ట్‌తో
వీధి వ్యాపారి విభిన్నమైన దోసెలను తయారుచేస్తున్న వీడియో ((Viral Video) నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను నాంది ఫౌండేషన్ సీఈఓ మనోజ్ కుమార్ ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.
స్వతహాగా ఫుడ్ లవర్ అయిన భారత్‌లో బ్రిటన్ రాయబారి అలెక్స్ ఎలిస్ తరచూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్ధానిక వంటకాలను రుచి చూస్తూ ఆయా పోస్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
టిబెట్ వంటకమైన మోమోలు ఇప్పుడు భారత్‌లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్‌గా మారాయి. అయితే, వీటికి అలవాటు పడితే ఆరోగ్యం గుల్లేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రెగ్యులర్‌గా మోమోలు తినేవారికి డయాబెటిస్, ఫైల్స్