Viral Video | చోలే కుల్చేతో పాటు బోలెడు ప్రేమ కురిపించాడు
Viral Video : మనం తినేందుకు హోటల్‌కో, రెస్టారెంట్‌కో వెళితే అక్కడ మనం కోరిన ఫుడ్‌ను సర్వ్ చేస్తారు. కస్టమర్ల పట్ల కేర్ తీసుకునేవారైతే మహా అయితే కొసరి వడ్డిస్తారు
Viral Video : మనం తినేందుకు హోటల్‌కో, రెస్టారెంట్‌కో వెళితే అక్కడ మనం కోరిన ఫుడ్‌ను సర్వ్ చేస్తారు. కస్టమర్ల పట్ల కేర్ తీసుకునేవారైతే మహా అయితే కొసరి వడ్డిస్తారు. కానీ ఈ వైరల్ వీడియోలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి ఏకంగా కస్టమర్‌ను సొంత బ్రదర్‌లా ట్రీట్ చేస్తూ స్వయంగా తన చేతితో ఫుడ్ తినిపించాడు.
డిజిటల్ క్రియేటర్ అజయ్ పోస్ట్ చేసిన ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ క్లిప్‌లో కస్టమర్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి భయ్యా ఓ ప్లేట్ చోలే కుల్చేను ఆర్డర్ చేయగా, ఇస్తాను వెళ్లి కూర్చో అని వ్యాపారి చెబుతాడు. ఆపై కస్టమర్ కూర్చున్న చోటికి వెళ్లి తాను స్వయంగా అతడికి చోలే కుల్చేను టేస్ట్ చేయించడం కనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉంది భయ్యా..బాగానే ఉందా..! అని అడుగుతూ రైతా తీసుకురావాలా అని అంటాడు.
sఈ వీడియోను పోస్ట్ చేస్తూ భయ్యా ఈజ్ లవ్ అని క్యాప్షన్ ఇవ్వగా ఇప్పటివరకూ ఈ వీడియోను ఏకంగా 1.8 కోట్ల మంది వీక్షించారు. పెద్దసంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోపై రియాక్టయ్యారు. చోటే కుల్చే వాలా నా బాయ్‌ఫ్రెండ్ కంటే ఎక్కువ రొమాంటిక్‌గా ఎందుకున్నాడని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇది నేను అసలు ఊహించలేదని మరో యూజర్ రాసుకొచ్చారు. ఈ వ్యాపారి సో స్వీట్ అని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :
Jaggi Vasudev | సద్గురు ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చిన ఆయన కూతురు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

