Home
Viral video
Viral video
-
"Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ"
2 days agoCongress Leader Extorts Rs 10 lakh | ఎంపీ సహాయకుడైన కాంగ్రెస్ నేత, ఒక హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు చేశాడు. ఆ హాస్పిటల్ యాజమాని ఫిర్యాదుతో ఆ నేతను రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు."Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి"
2 days agoCop Threaten Couple Frame Drug Case | పోలీసులు ఒక హోటల్‌పై రైడ్ చేశారు. ఆ హోటల్లో బస చేసిన జంటను ఒక పోలీస్ అధికారి బెదిరించారు. వారి బ్యాగ్‌లో గంజాయి ఉంచి డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని ఆయన హెచ్చరించారు. సీసీటీవీలో రికార్డైన ఈ"Mahabubnagar | ‘నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు’.. తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి యువకుడు అదృశ్యం"
2 days agoMahabubnagar | ‘నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి తల్లిదండ్రులకు పంపి అదృశ్యమయ్యాడు. ‘నాకు ఈ బతుకు బతకాలని లేదు.. మీరైనా సంతోషంగా ఉండండి’ అంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన అ�"Arrest | ‘ఒక లిప్‌కిస్ ఇయ్యవా ప్లీజ్’.. థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్‌కు ఉదయ్‌పూర్ వ్యక్తి వేధింపులు..!"
3 days agoArrest | 'ఒక లిప్‌కిస్ ఇయ్యవా ప్లీజ్' అంటూ థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్ (Thai-French YouTuber) ను ఉదయ్‌పూర్ (Udaipur) కి చెందిన ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. ఉదయ్‌పూర్‌లో ఆమె లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా అతడు లిప్‌కిస్ (Lip Kiss) ఇవ్"Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?"
4 days agoSpeeding Car Rams Parked Jeep | ఒక మహిళ ఫోన్ మాట్లాడుతూ రోడ్డుపై నడుస్తున్నది. ఎదురుగా ఒక కారు వేగంగా రావడాన్ని ఆమె గమనించింది. తప్పించుకునేందుకు ఆ మహిళ పక్కకు పరుగెత్తింది. అయితే అక్కడ పార్క్ చేసిన ఒక జీప్‌ను ఆ కారు ఢీకొట"Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?"
5 days agoForest Staff Blocking Lion To Protect Cubs | సింహం పిల్లలను రక్షించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నించారు. ఆ ప్రాంతం వైపు వెళ్తున్న ఒక మగ సింహాన్ని బైకులతో వారు అడ్డుకున్నారు. అయితే ఆ సింహం వారిపై దాడి చేయకపోగా దారి మార్చుకుని వెళ్�"Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ"
6 days agoBJP MLA Kissing Man | మీడియా సమావేశంలో మంత్రి ప్రసంగిస్తుండగా ఒక బీజేపీ ఎమ్మెల్యే తన పక్కన ఉన్న వ్యక్తిని ముద్దు పెట్టుకున్నారు. అతడిని కౌగిలించునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న వీడియో క్లిప్ సోషల్ మీడియా�"Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్"
1 week agoelephant attacks biker | రోడ్డుపై వెళ్తున్న బైకర్పై ఒక ఏనుగు దాడి చేసింది. దీంతో రోడ్డు డివైడర్ అంచులో అతడు పడ్డాడు. కిందపడిన ఆ వ్యక్తిని ఏనుగు రెండుసార్లు తొక్కింది. అతడి మీదుగా నడుచుకుంటూ వెళ్లింది. అయితే ఆశ్చర్యకర�"Watch: తండ్రి, కూతురిని కారులో వెంబడించి.. కాల్పులు జరిపిన వ్యక్తులు"
1 week agoGunmen Chase Man, Daughter, Open Fire | కారులో ప్రయాణించిన తండ్రి, కూతురిని కొందరు వ్యక్తులు మరో కారులో వెంబడించారు. ఇంటికి చేరుకున్న వారి వాహనంపై కాల్పులు జరిపి పారిపోయారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో �"Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్"
2 weeks agoDoctor Attacked By Cop | చేతికి గాయమైన కొడుకును ఒక పోలీస్ అధికారి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్ ఆ గాయం తీవ్రమైనది కాదని అన్నారు. ఆగ్రహించిన ఆ పోలీస్, ఆయన కుమారుడు కలిసి ఆ డాక్టర్‌పై దాడి చేశా�"Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి"
2 weeks agoMan Snatches Old Woman Gold Chain | ఇంటి డోర్ వద్ద ఉన్న వృద్ధురాలిని ఒక వ్యక్తి సమీపించాడు. ఆమెను చిరునామా అడిగాడు. ఆ తర్వాత వృద్ధురాలి మెడలోని గోల్డ్ చైన్ లాక్కుని పారిపోయాడు. అక్కడున్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప�"Attacking BSF Jawans | బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి.. ముగ్గురు మహిళలతో సహా 10 మంది అరెస్ట్"
2 weeks agoAttacking BSF Jawans | సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లపై కొంతమంది గ్రామస్తులు దాడి చేశారు. కర్రలతో జవాన్లను కొట్టడంతో పాటు వారి నుంచి ఆయుధాలు లాక్కొనేందుకు ప్రయత్నించారు. ఈ దాడికి సంబంధించి ముగ్గురు మహిళలతో స�"Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!"
2 weeks agoAdilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో భద్రతా వైఫల్యం వెలుగులోకి వచ్చింది. రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే నాలుగు వెంటిలేటర్లు చోరీకి గురికావడం స్థానికంగా కలకలం రేపింది."Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!"
2 weeks agoJagtial Child | జగిత్యాల బాలుడి దత్తత వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలని ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హైకోర్టులో పిటిషన్"Jagtial Child | ‘అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది’.. వీడియో వైరల్.. చివరకు తల్లిదండ్రుల చెంతకు బాబు!"
2 weeks agoJagtial Child | అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది అంటూ చిన్నారి ఏడ్చిన వీడియో సోషల్‌మీడియాలో కావడంతో అధికారులు రంగంలోకి దిగి.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వెంటనే అమలు చేశారు. జగిత్యాలకు చెందిన సరిత, శ్రీనివాసతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా














