Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
Group Pelts Stones on train coach | దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే అందులో ఉన్న వారు నిరాకరించడంతో వారు రెచ్చిపోయారు. రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ కోచ్ డోర్ అద్దం పగిలిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చండీగఢ్: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే అందులో ఉన్న వారు నిరాకరించడంతో వారు రెచ్చిపోయారు. రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ కోచ్ డోర్ అద్దం పగిలిపోయింది. (Group Pelts Stones on train coach) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హర్యానాలోని పానిపట్ రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. రాత్రి వేళ ఆ స్టేషన్‌కు చేరుకున్న ఒక రైలులోని దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. కోచ్ డోర్‌ను బలంగా బాదారు. అందులో ఉన్న దివ్యాంగ ప్రయాణికులు డోర్ తెరిచేందుకు నిరాకరించారు.
కాగా, ఆ వ్యక్తులు తీవ్ర ఆగ్రహం చెందారు. దివ్యాంగుల కోచ్‌పై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ కోచ్ డోర్ అద్దం పగిలిపోయింది. ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేయగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తుల ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వేతో పాటు పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
At Panipat Railway Station, these people allegedly started pelting a train with stones after being denied entry into the Divyang coach.
They were trying to force their way into a coach reserved for persons with disabilities and even br0ke its window.
Modi ji will keep introducing new trains, but these people will keep dam@ging public property.
And guess who will pay for the repairs? The taxpayers.
— Vansh Arora (@BeelzebubJagga) November 29, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

