Viral Video | వినూత్న దోసెలతో ఆకట్టుకుంటున్న స్ట్రీట్ ఫుడ్ విక్రేత
వీధి వ్యాపారి విభిన్నమైన దోసెలను తయారుచేస్తున్న వీడియో ((Viral Video) నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను నాంది ఫౌండేషన్ సీఈఓ మనోజ్ కుమార్ ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : వీధి వ్యాపారి విభిన్నమైన దోసెలను తయారుచేస్తున్న వీడియో (Viral Video) నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను నాంది ఫౌండేషన్ సీఈఓ మనోజ్ కుమార్ ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో దోసెల విక్రేత వినూత్న షేప్‌లో దోసెను వేయడం కనిపిస్తుంది.
I believe India’s street food vendors are the most innovative, resilient and impactful food influencers. More than any gourmet chef. Been wondering how to work with them to influence a nutritive food system.
Please applaud this guy’s artistic skills.
#StreetFood #Arakunomics pic.twitter.com/h7Bvrs5TTJ
— Manoj Kumar (@manoj_naandi) March 3, 2023
దోసె పిండితో కళ్లు, ముక్కు, నోరును స్కెచ్ చేయడం ఆకట్టుకుంటుంది. దీంతో దోసె వినూత్న షేప్‌లో తయారవుతుంది. దేశీ స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు వినూత్నంగా, ప్రభావంతమైన ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్లు..ఈ వ్యక్తి ఆర్టిస్టిక్ నైపుణ్యాలు ప్రశంసనీయమైనవని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటినుంచి 3.8 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఈ యూనిక్ దోసెను తాము కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నామని పలువురు యూజర్లు కామెంట్ చేశారు. ఈ స్ట్రీట్‌ఫుడ్ విక్రేత తన వినూత్న నైపుణ్యంతో ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకుంటాడని మరికొందరు రాసుకొచ్చారు.
Read More :
Viral Video | లోకల్ ట్రైన్లో లతా మంగేష్కర్ పాటలతో ప్రయాణీకుల గానాబజానా
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- dosa
- street food
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

