అమెజాన్‌లో 16,000 మందిపై వేటు!
టెక్ దిగ్గజం ‘అమెజాన్' మరో దఫా పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపును చేపడుతున్నది. మంగళవారం దాదాపు 16,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. అమెజాన్ వెబ్ సర్వీసులు, ప్రైమ్ వీడియో సహా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులపై, ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల్లో పనిచేస్తున్న వారిపై తీవ్ర ప్రభావం పడుతున్నట్టు వార్తలు వెలువడ్డాయి.
- రిస్క్‌లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల్లోని ఉద్యోగులు
వాషింగ్టన్, జనవరి 26 : టెక్ దిగ్గజం ‘అమెజాన్’ మరో దఫా పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపును చేపడుతున్నది. మంగళవారం దాదాపు 16,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. అమెజాన్ వెబ్ సర్వీసులు, ప్రైమ్ వీడియో సహా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులపై, ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల్లో పనిచేస్తున్న వారిపై తీవ్ర ప్రభావం పడుతున్నట్టు వార్తలు వెలువడ్డాయి. జూన్ 2026 నాటికి సంస్థలోని 30 వేల మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు అమెజాన్ సిద్ధమవుతున్నది.
బ్లిండ్, రెడిట్ సహా పలు సోషల్‌మీడియా వేదికలపై అమెజాన్ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. భారత్‌లోని వివిధ నగరాల్లో పనిచేస్తున్న అమెజాన్ ఉద్యోగులంతా రిస్క్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. అమెజాన్ 2025లో రీస్ట్రక్చరింగ్ డ్రైవ్ పేరుతో ఉద్యోగాల తొలగింపును చేపట్టింది. తొలి దశలో భాగంగా గత ఏడాది అక్టోబర్‌లో 14 వేల మందిని విధుల నుంచి తొలగించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

