రూ.2000 – రూ. 2500 లంచం.. అవినీతి కాదు!
- యూపీ బీజేపీ మంత్రి వింత వ్యాఖ్యలు
లక్నో : బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మరో అవినీతి బాగోతం వెలుగు చూసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్ల కేటాయింపులో లబ్ధిదారుల నుంచి లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలపై యూపీ మంత్రి బేబీ రాణి మౌర్య మాట్లాడుతూ రూ.2 వేల నుంచి రూ.2,500 లంచాన్ని అవినీతిగా పరిగణించలేమన్నారు. ఇండ్ల పత్రాల కోసం ఎవరైనా 2 వేలు లేదా రూ.2,500 తీసుకుంటే దాన్ని లంచంగా చూడొద్దన్నారు. ఈ పథకం కింద ఇల్లు పొందేందుకు లంచం చెల్లించానని ఓ లబ్ధిదారు ఫిర్యాదు చేసినట్లు మంత్రి బేబీ రాణి మౌర్య అంగీకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

