ధన్‌ఖడ్‌కు ప్రభుత్వ నివాసం కేటాయించని కేంద్రం
- ప్రైవేట్ ఫ్లాట్‌కు మాజీ ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు పదవి నుంచి వైదొలిగి ఏడాది గడిచినా అధికారిక నివాసం కేటాయించలేదు. దీంతో డిసెంబర్ 1 నుంచి ఢిల్లీలోని తన ప్రైవేట్ ఫ్లాట్‌లో నివసించనున్నట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. ధన్‌ఖడ్ 2025 జూలై 21న ఆరోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. తొలుత ఉపరాష్ట్రపతి అధికారిక నివాస సముదాయంలో ఉన్న ఆయన.. అదే ఏడాది సెప్టెంబర్ 1న దక్షిణ ఢిల్లీలోని చౌతాలా కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌కు మారారు. ప్రస్తుతం సారగ్ అపార్ట్మెంట్స్, తిలక్ మార్గ్‌లోని ఫ్లాట్ నంబర్ 8ఏకు మారనున్నారు. 1997 నాటి నిబంధనల ప్రకారం మాజీ ఉపరాష్ట్రపతికి జీవితాంతం అద్దె లేకుండా ప్రభుత్వ నివాసం పొందే అర్హత ఉంది. .
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

