పౌరసత్వానికి ముందే సోనియాకు ఓటు హక్కు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత సోనియా గాంధీ భారత పౌరసత్వం తీసుకోకముందే ఓటరు జాబితాలో ఆమె పేరు చేర్చారని ఢిల్లీ పోలీసులు స్థానిక న్యాయస్థానానికి నివేదించారు. సోనియా ఏప్రిల్ 30, 1983లో భారత పౌరసత్వం తీసుకోగా… మూడేళ్ల ముందే 1980లోనే ఆమె పేరు ఓటరు జాబితాలో చేర్చారని చెప్పారు. ఆమె పేరును 1980లో చేర్చారని, 1982లో తొలగించి 1983లో పౌరసత్వం తీసుకున్నాక మళ్లీ చేర్చారని న్యూఢిల్లీ జిల్లా కలెక్టర్ సైతం ధృవీకరించారని కోర్టుకు వివరించారు. విచారణను కోర్టు డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

