National Herald Case | కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై స్పందన తెలియజేయాలని ఆ నోటీసులలో వారిని కోరింది.
ఎన్నికల సమయం లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త నాటకాలు వేస్తున్నదని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి విమర్శించారు.
Sonia Gandhi | మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును మార్చడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. ఈ పథకాన్ని నీరుగార్చేందుకు మోదీ ప్రభుత్వం (Modi govt) దశాబ్దక�
Nehur Letters Row : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అధికార పక్షం, విపక్ష కాంగ్రెస్ మధ్య వాడీవేడీగా సాగుతున్నాయి. ఆపై దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru)కు సంబంధించిన లేఖలపై బుధవారం లోక్ సభలో బీజేపీ, కాంగ్రెస్ న�
టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని బలిదేవతగా వర్ణించిన రేవంత్రెడ్డి, ఇప్పుడు ప్రసన్నం చేసుకోవటం కోసం ఆమె పుట్టినరోజైన డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల
నాడు కేసీఆర్ దీక్ష చేయకపోయి ఉంటే.. తెలంగాణ ఇవ్వడానికి ఢిల్లీ దిగొచ్చేదా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ తన 60 ఏండ్ల పాలనలో ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు.
Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చింది. కాలుష్యాన్ని నియంత్రించాలని విపక్ష సభ్యులు ఇవాళ పార్లమెంట్లో డిమాండ్ చేశారు. మాస్క్లు ధరించిన ఎంపీలు నిరసన చేపట్టారు.
Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్ర నాయకురాలు (Top leader) సోనియాగాంధీ (Sonia Gandhi) కేంద్ర ప్రభుత్వ (Union govt) విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆరావళి పర్వతాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా కేంద్రం తీసుకుంటున్న చర్యలు సహజ సంపద
Sonia Gandhi | కేరళ (Kerala) రాష్ట్రంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ స్థానిక ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిగా ‘సోనియా గాంధీ’ (Sonia Gandhi)ని నిలబెట్టింది.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఢిల్లీ పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఆరోపించింది. ఈ మ�