న్యూఢిల్లీ: ఒక ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్ మంగళవారం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. సోనియా గాంధీకి 1983లో భారత పౌరసత్వం లభించిందని..
కానీ 1980లో ఢిల్లీలో ఆమె ఓటర్గా నమోదయ్యారని.. ఆమె మోసానికి, ఫోర్జరీకి పాల్పడ్డారని వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాలని జడ్జి ఈ నోటీసులను జారీ చేశారు.