కరెంటు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలను కడగండ్ల పాలు చేస్తోందని, తీవ్రమైన కరెంటు కోతలతో సాగు చేసిన పంట పొలాలు ఎండిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కి తేల్చి చెప్పిన మూసీ బాధితులు.. డీపీఆర్ లేకుండా భూములు ఎలా తీసుకుంటారు?.. ప్రజల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా?.. మూసీ ప్రాజెక్టుపై సీఎంకు కనీసం అవగాహన ఉందా?.. ఎన్ని�
దేశంలో ఈవీఎంలను ప్రవేశపెట్టిందే రాజీవ్‌గాంధీ అని, ఇప్పుడు కాంగ్రెస్ తన సొంత నాయకుడి నిర్ణయాన్నే అవమానిస్తున్నదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ప్రశ్నించారు.
Telangana Secretariat | రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు గుండెకాయలాంటి సచివాలయానికి మంచినీటి సరఫరాను కాంట్రాక్టర్లు నిలిపేయడం సంచలనంగా మారింది. కాంట్రాక్ట్ సంస్థలు నీటి సరఫరా నిలిపేయడంతో సిబ్బందితోపాటు ఆయా పనుల నిమిత్�
KBR : కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు వస్తున్నాయంటూ హడావిడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడించింది. ప్రచారం కోసం పర్యావరణాన్ని హరిస్తూ కోట్లకొద్ది ప్రజాధనంతో ఫ్లెక్సీలు, పోస్టర్లు వేయి�
బీసీలకు అత్యంత అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ నాయకులు శుభప్రద్ పటేల్ విమర్శించారు. స్వాతంత్ర్యం అనంతరం బీసీలకు అన్యాయం చేసిన వారిలో నెహ్రూ మొదటి ద్రోహిగా మిగిలారని ఆరోపించారు.
BC CM | రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి వస్తారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ విమర్శించారు. రానున్న ఎన్�
సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చిందించి సాధించిన బొగ్గును విక్రయించడం ద్వారా వచ్చిన నికర లాభాలను తక్షణమే ప్రకటించాలని, అందులో నుండి 36శాతం కార్మికుల వాటాగా చెల్లించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ �
తెలంగాణలో చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ దేశానికే ఆదర్శమన్నట్టు చెప్పుకొంటూ తిరిగింది కాంగ్రెస్ నాయకత్వం. కానీ తీరా చూస్తే దళిత వర్గాల మధ్య ఆరని చిచ్చును రగిల్చింది.
కాంగ్రెస్ సర్కార్‌లో ప్రభుత్వ సంస్థలను పాతర పెట్టి.. ప్రైవేట్ సంస్థలను అందలం ఎక్కించడం పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ ఆCongressయిల్ఫెడ్ను అడ్రస్ లేకుండా చేసేందుక�
అయోధ్య రామాలయ విరాళాల చోరీకి సంబంధించిన దర్యాప్తుపై కాంగ్రెస్ పలు ప్రశ్నలు సంధించింది. ఆలయ విరాళాల చోరీకి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలో 105 ఘటనలు కనిపించాయని, అయితే కేవలం ఎనిమిది మందినే నిందితులుగా పేర్క�
ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తే ఓటమి ఖాయమనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు జరుగకుండా పిటిషన్లు వేయిస్తున్నదని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష
Sarpanch Suicide Attempt | కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లి సర్పంచ్ మల్యాల తిరుపతి ఆత్మహత్యకు యత్నించాడు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అక్రమ కేసులు పెడతానని వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన పురుగుల మందు తాగాడు.
గౌరవెల్లి ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తిచేస్తామని, అందుకు పర్యావరణ అనుమతులు, భూసేకరణ, పరిహారం, పునరావాస సమస్యలను పరిషరించాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.