శ్రీహరి సారు.. ఇదేం తీరు!
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ వేళ విచిత్ర సన్నివేశం చోటుచేసుకున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. మొన్న స్పీకర్ ఎ దుట విచారణకు హాజరైన సందర్భం లో తాను కాంగ్రెస్‌లో చేరలేదని, అది బీఆర్ఎస్ నేతల అపోహ అని బుకాయించిన కడియం.. అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ నేతలతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం కనిపించింది.
- కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులనామినేషన్కు హాజరు!
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ వేళ విచిత్ర సన్నివేశం చోటుచేసుకున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. మొన్న స్పీకర్ ఎ దుట విచారణకు హాజరైన సందర్భం లో తాను కాంగ్రెస్‌లో చేరలేదని, అది బీఆర్ఎస్ నేతల అపోహ అని బుకాయించిన కడియం.. అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ నేతలతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం కనిపించింది. ఆయనను చూసి మీడియా ప్రతినిధులు ‘కడియం సారు.. ఇదేం తీరు..’ అంటూ గుసగుసలాడుకున్నారు. ఆయన కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులకు మద్దతుగానే నామినేషన్ ప్రక్రియకు హాజరయ్యారని భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

