ఐదో గేమ్‌లో గుకేశ్ ఓటమి
జెనీవా (స్విట్జర్లాండ్): వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంప్, భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్‌కు షాక్ తగిలింది. తొలి నాలుగు రౌండ్లను డ్రా చేసుకున్న భారత ఆటగాడికి ఐదో రౌండ్లో చాలెంజర్, ఉజ్బెకిస్థాన్ స్టార్ జావోఖిర్ సిందరోవ్ చెక్ పెట్టాడు. ఆదివారం జరిగిన ఐదో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన సిందరోవ్ 47 ఎత్తుల్లో గుకేశ్‌ను ఓడించాడు. దాంతో 14 రౌండ్ల టోర్నీలో తొలి విజయం అందుకొని 3-2తో ఆధిక్యంలోకి వచ్చాడు. నల్లపావులతో బరిలోకి దిగిన గుకేశ్ ఆరంభంలో తెలివైన ఎత్తులే వేసినా చివర్లో పెద్ద తప్పిదం చేసి మూల్యం చెల్లించుకున్నాడు. సోమవారం జరిగే ఆరో రౌండ్లో అతను తెల్లపావులతో ఆడనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

