Earthquake | పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రాజధాని ఢాకా (Dhaka)లో శుక్రవారం ఉదయం 10:08 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
టిబెట్లో (Tibet) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. 4.1 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ (NCS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 60 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది.
Earthquake | అఫ్ఘానిస్థాన్ (Afghanistan)ను వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. తాజాగా మరోసారి అక్కడ భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
జపాన్లో మరోసారి భూకంపం సంభవించింది. ఇవాటే ప్రావిన్సు తీరంలో 10 కిలోమీటర్లు లోతులో భూకంప కేంద్రం ఉన్నదని, 6.7 తీవ్రతతో ఇది సంభవించిందని జపాన్ మెటిరోలాజికల్ ఏజెన్సీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Earthquake | జపాన్ (Japan)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీరం (Iwate coast)లో ఆదివారం మధ్యాహ్నం సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
Earthquake | దాయాది పాకిస్థాన్ (Pakistan), చైనా (China) దేశాలను భూకంపం (Earthquake) వణికించింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పాక్లో భూమి కంపించింది.
Typhoon Kalmaegi: ఫిలిప్పీన్స్లో టైఫూన్ కాల్మేగీ పెను బీభత్సం సృష్టించింది. టైఫూన్ కాలమేగి వల్ల సుమారు 114 మంది మరణించినట్లు తెలుస్తోంది. 127 మంది మిస్సింగ్లో ఉన్నారు.
విశాఖపట్నంలో స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూమి కంపించగా, దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.7గా నమోదైనట్టు జాతీయ భూకంప పరి�
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.7 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో విశాఖపట్నంలోని స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Earthquake | ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన మజార్-ఎ-షరీఫ్ (Mazar-e Sharif) సమీపంలో సోమవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో భూమి కంపించింది.
టర్కీలోని పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం (Turkey Earthquake) వచ్చింది. దీని తీవ్రత 6.1గా నమోదయింది. రాత్రి 10.48 గంటల సమయంలో 5.99 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.