దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం ఉదయం 9.04 గంటలకు ఢిల్లీ-ఎన్సీఆర్తోపాటు దాని సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4 గా ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మో�
ఇప్పటి వరకు ఎవరూ ఊహించని భారీ సునామీ శనివారం జపాన్ను తుడిచిపెట్టేయబోతున్నదా? జపనీస్ బాబా వంగాగా పిలుస్తున్న రో తుత్సుకి భవిష్యవాణి నిజం కాబోతున్నదా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ జోరుగా సాగుతున్న�
పాకిస్థాన్‌లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున 3.54 గంటల సమయంలో పాక్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శనివారం మరోసారి పరస్పర వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి. టెహ్రాన్, ఇతర నగరాల్లోని కీలక అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నది. ఇస్ఫహాన్ నగరంలోని అణ్వయుధాల తయారీ�
ప్రకాశం జిల్లా ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి (Earthquake) కంపించింది. అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో భూప్రకంపణలు వచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇంట్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. నాలుగు స�
Jail Break: పాకిస్థాన్‌లో మాలిర్ జిల్లా జైలు నుంచి సుమారు 216 మంది ఖైదీలు పరారీ అయ్యారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. భూకంపం రావడంతో జైలు గోడ కూలిపోయింది. దీంతో ఆ జైలు గదుల్లో ఉన్న ఖైదీలు పరారీ అయినట్లు �
Earthquake | తుర్కియే(Turkey)ను మరోసారి భారీ భూకంపం వణికించింది. మర్మారిస్ (Murmaris) సమీపంలో మధ్యధరా సముద్రంలో ఇవాళ తెల్లవారుజామున 2:17 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు (Earthquake) చోటు చేసుకున్నాయి.
Earthquake | చైనా (China)లో భూకంపం (Earthquake) సంభవించింది. యునాన్ ప్రావిన్స్ (Yunnan Region)లో శుక్రవారం ఉదయం 6:30 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది.
యూరోపియన్ దేశమైన గ్రీస్‌లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. బుధవరాం తెల్లవారుజామున 1.51 గంటలకు గ్రీకు ద్వీపం కాసోస్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది.
Earthquake | వరుస భూకంపాలతో టిబెట్ వణికిపోయింది. వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. దాదాపు గంట సమయంలో మూడుసార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. దాంతో జనం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.