Earthquake | ఇండోనేషియా (Indonesia) దేశంలో మంగళవారం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఆ భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి 39 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.
వరుస భూకంపాలతో (Earthquake) రష్యా వణికిపోతున్నది. గత బుధవారం 8.8 తీవ్రతతో కామ్చట్కా (Kamchatka) ద్వీకల్పంలో భారీ భూకంపం రాగా, జూలై 31న కురిల్ ఐలాండ్‌లో 6.5 తీవ్రతతో భూమి కంపించింది.
రష్యాలో వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా కురిల్ దీవులలో ఆదివారం మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
రష్యాకు తూర్పు ప్రాంతంలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ మహాసముద్రంలోని దాదాపు అన్ని దేశాలకు సునామీ ముప్పు ఏర్పడింది. భూకంపం, సునామీ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్టు ఎటువంటి
Steller Sea Lions: ఒకవైపు సునామీ అలలు.. మరో వైపు కొండచరియలు విరిగిపడడంతో.. రష్యాలోని ఓ దీవిలో ఉన్న స్టెల్లర్ సముద్ర సింహం జీవులు తల్లడిల్లిపోయాయి. రాకాసీ సునామీ అలల నుంచి తప్పించుకున్న ఆ జీవులు తీరం వైప
Whales: జపాన్ తీరానికి భారీ తమింగళాలు కొట్టుకువచ్చాయి. కనీసం నాలుగు తిమింగళాలు చీబాలోని తతయేమా తీరానికి వచ్చినట్లు జపాన్ మీడియా పేర్కొన్నది. రష్యాలోని కామ్చట్కా ద్వీపంలో భారీ భూకంపం వచ్చిన
Tsunami warning | రష్యా (Russia)ను భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం తీవ్రతతో రష్యాతోపాటు జపాన్, అమెరికా తీర ప్రాంతాలను సునామీ తాకింది (Tsunami warning). ఈ క్రమంలో భారత్‌కు కూడా సునామీ ముప్పు పొంచి ఉందా..? అన్న అనుమానాల
Russia Earthquake | రష్యాను భారీ భూకంపం వణికించింది. రష్యా తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 8.7గా గుర్తించారు.
Tsunami | రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీరప్రాంతాలను సునామీ తాకిన నేపథ్యంలో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. అమెరికాలోని భారతీయులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.