Earthquake | అల్లూరి జిల్లాలో 3.7 తీవ్రతతో భూకంపం.. విశాఖలో ప్రకంపనలు
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.7 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో విశాఖపట్నంలోని స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Earthquake: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.7 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో విశాఖపట్నంలోని స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
తెల్లవారుజామున 4.18 గంటలకు ఆరిలోవ, అడవివరం, 4.16 గంటలకు మాధవధార, మురలీ నగర్, రాంనగర్, అక్కయ్యపాలెం, హెచ్బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తిలో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. భీమిలి బీచ్ రోడ్, పెందుర్తి, సింహాచలంలో పెద్ద శబ్దంతో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

