Republic Day | ఏపీలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాజధాని అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో ఈ వేడుకలు చేపట్టారు.
Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఐదుగురిని పద్మ విభూషణ్, 13 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.
Bus Accidnet | ఏపీలోని రాజమహేంద్రవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రావెల్ బస్సులను విద్యార్థులతో వెళ్తున్న మరో రెండు బస్సులు ఢీకొన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో 26 మంది విద్
Chandrababu | తెలుగువారి అభ్యున్నతికి తానే కారణమని, దేశ రాజకీయాల్లో తనను మించినవారు లేరని, అభివృద్ధికి తానే ఆద్యుడిననే రీతిలో ప్రగల్భాలు పలుకుతూ నెటిజెన్ల చేతిలో నిత్యం ట్రోలింగ్కు గురయ్యే ఏపీ సీఎం చంద్రబాబు �
సంక్రాంతి పండుగ వేళ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అనుమానాస్పదంగా మృతిచెందారు. పండుగకు ఇంటికొచ్చిన యువకులు పార్టీ చేసుకోగా.. ఇద్దరూ ఫుల్లుగా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన వార�
Tirumala | తిఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు రేపు ( ఈ నెల 19వ తేదీన ) విడుదల కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం పేర్లను రిజిస�
AP IAS | ఏపీ ఐఏఎస్ కేడర్ బలాన్ని 239 నుంచి 259కి కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
Vijayasai Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన ఢిల్లీ లేదా హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సూచించిం�
Hyderabad High Way | సంక్రాంతి సంబురం ఇవాల్టితో ముగుస్తుంది. ఇక ఏపీలోని సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు మళ్లీ పట్నం బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - విజయవాడ హైవేపై రద్దీని తగ్గించేందుకు నల్గొండ పోలీసులు కీలక నిర్�
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం తేదీ ఖరారైంది. ఈ నెల 30వ తేదీన ఢిల్లీలోని సేవా భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజ�