అమరావతి : తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,772 మంది దర్శించుకున్నారు. 24,013 మంది భక్తులు తలనీలాలు సమర్పించకున్నారు. కానుకల ద్వారా హుండీకి రూ. 1.47 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
ఇవి కూడా చదవండి..
Online files | 15లోపు అన్ని ఫైళ్లు ఆన్లైన్లోనే.. రాష్ట్ర ఆర్థికశాఖ ఆదేశాలు జారీ
Russia oil | చమురు సరఫరాకు అంతరాయం.. భారత్కు 95 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు!