Farooq Hussain | స్నేహం కన్నా గొప్పది లేదు.. జీవితాంతం నిలిచే ఆత్మీయబంధం..!
రాయపోల్, ఆగస్టు 02: జీవితంలో స్నేహం కన్నా గొప్పది మరొకటి లేదని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ (Farooq Hussain,) అన్నారు. తన చిన్ననాటి స్నేహితులను పలకరించి వారికి శాలువాతో సన్మానించారు.
రాయపోల్, ఆగస్టు 02: జీవితంలో స్నేహం కన్నా గొప్పది మరొకటి లేదని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ (Farooq Hussain,) అన్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం, సయ్యద్ నగర్ తదితర గ్రామాల్లో పర్యటించిన ఆయన తన చిన్ననాటి స్నేహితులను పలకరించి వారికి శాలువాతో సన్మానించారు.
చిన్ననాటి స్నేహితులను కలిసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ..
స్నేహం అనేది రక్తసంబంధంకాదని.. కానీ జీవితాంతం నిలిచే ఆత్మీయబంధమని పేర్కొన్నారు.
మన సంతోషంలో నవ్వుతూ, కష్టాల్లో అండగా నిలుస్తూ, ప్రతి అడుగులో తోడుగా ఉండేవారే నిజమైన స్నేహితులని ఆయన అన్నారు.

మానవ జీవితాన్ని అందంగా మార్చిన ప్రతి స్నేహితుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మాజీ ఎమ్మెల్సీ. స్నేహితులంటే తనకు ఎంతో ప్రాణమని. స్నేహితులు ఆపదల ఉంటే రాత్రింబవళ్లు అందుబాటులో ఉండి సేవ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంప మహేందర్, సికిందర్, దౌల్తాబాద్.. రాయపోల్ ఉమ్మడి మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతకింది మంజూరు, ఫారుక్ హుస్సేన్ స్నేహితులు పాల్గొన్నారు
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

