స్నేహితుల దినోత్సవం రోజున స్నేహానికి అసలైన నిర్వచనం ఇచ్చారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్
రాయపోల్, ఆగస్టు 02: జీవితంలో స్నేహం కన్నా గొప్పది మరొకటి లేదని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ (Farooq Hussain,) అన్నారు. తన చిన్ననాటి స్నేహితులను పలకరించి వారికి శాలువాతో సన్మానించారు.
Friendship Day | ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో భాగంగా బీచ్‌కు వెళ్లి ఫొటోలు దిగుతుండగా.. అలలు ఒక్కసారిగా తీరంవైపు దూసుకొచ్చాయి. అనుకోని ఘటన ఆ ఇద్దరు స్నేహితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
స్నేహం అనేది జీవితంలో లభించే అత్యంత విలువైన బంధాలలో ఒకటి. ఇది నమ్మకం, అవగాహన, దయ, మధురమైన జ్ఞాపకాల పునాదిపై నిర్మితమవుతుంది. సంస్కృతులు, తరాలు, సరిహద్దుల్ని దాటి వ్యక్తులను అనుసంధానించే శక్తి స్నేహానికి మ
Friends | సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని గతంలో ఉన్న రుద్రంపూర్ సింగరేణి హై స్కూల్ లో 1993 -1994 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకుని, ఉన్నత చదువుల కోసం వారందరూ విడిపోయి, ఆయా రంగాల్లో స్థిరపడ్డారు. కొందరు ఉన్నత స�
Friendship | స్నేహితుల దినోత్సవం రోజు ఆపదలో ఉన్న సత్తిరెడ్డి కుటుంబానికి స్నేహితులంతా కలిసి తమవంతుగా ఆర్థికసాయం అందజేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం యువకులు ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంపిణీ చేశారు.
స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని గోదావరిఖని నగరంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బాల్య మిత్రులు అంతా ఒకచోట కలిసి కేక్ లు కట్ చేసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే క�
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం.. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. అంటూ మరికల్లో స్నేహితుల దినోత్సవాన్ని (Friendship Day) ఘనంగా జరుపుకున్నారు. 2003 -04 ఎస్సెస్సీ బ్యాచుకు చెందిన స్నేహితులు ఆదివారం స్నేహితుల దినోత�
ఫ్రెండ్షిప్ డే ప్రారంభం వెనుక ఉన్న కథ అంత ఆకర్షణీయంగా ఏం ఉండదు. హాల్‌మార్క్ గ్రీటింగ్ కార్డుల వ్యవస్థాపకుడు... తన గ్రీటింగ్ కార్డుల అమ్మకం కోసం ఈ రోజును ప్రారంభించాడు.
కోదాడలోని కే ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్ర ఉపన్యాసకులుగా మూడు దశాబ్దాలు వేలాది మంది విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం నేర్పిన శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు, మంత్రిప్రగడ భరతారావు మాస్టార్ల స్
అమీరు ఒకరు, గరీబు ఒకరు.. ఇద్దరూ మంచి స్నేహితులు! అధికారి ఒకరు, కూలివాడు మరొకరు..ఇద్దరూ జాన్జిగిరీలు! నిజజీవితంలో ఇలాంటి స్నేహాలు కోకొల్లలు. ఇదే ఫార్ములాతో విజయవంతమైన సినిమాలెన్నో. నిరుపేదల స్నేహం ఎంత రిచ్�
కాలం ఇచ్చే అతి విలువైన కానుకలు స్నేహితులే. అలాంటి అపురూపమైన వ్యక్తులకు అందమైన కానుకలు ఇచ్చే ప్రత్యేక సందర్భం ఫ్రెండ్షిప్ డే. నిరంతర నదీ ప్రవాహంలా సాగే స్నేహబంధంలో, మేలిమలుపుల్లో పూదోటలాంటి మనోహరమైన జ�
అవి కొవిడ్ ఉధృతంగా ఉన్న రోజులు. వృద్ధుల మీద దాని ప్రభావం మరీ ప్రతికూలంగా ఉంటుందని భయపడుతున్న సందర్భం. ఒకవైపు మృత్యుభయం, మరోవైపు లాక్డౌన్. ఈ నేపథ్యంలో, అమెరికాలో చాలామంది వృద్ధులు డీలాపడిపోయారు.
నీకెక్కువ, నేను తక్కువ అన్న భేదం లేదు.. మనసు విప్పి మాట్లాడితే ఎక్కడ చులకనైపోతామేమో అన్న ఆందోళనా లేదు. తరగతి గదిలో కింద బండలపైనే కూర్చున్నా తక్కువైపోతామేమో అన్న ఆలోచనే రాలేదు.. పక్కోడు ఏమనుకుంటాడోనన్న బెం