Vemula Prashanth Reddy | వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులకు పాల్పడడం దారుణం : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
Vemula Prashanth Reddy | రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ లో శాంతి భద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ లో శాంతి భద్రతలు ( Law and Order ) రోజురోజుకు దిగజారుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి( Vemula Prashanth Reddy ) ఆరోపించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి ( PA Mahendar Reddy ) , పీఆర్వో మహేష్ ( PRO Mahesh ) ను వినాయక చవితి రోజున విచారణ పేరుతో సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడం దారుణమని అన్నారు.వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.
పోలీసుల సమక్షంలోనే మాస్కులు ధరించిన 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మహేందర్ రెడ్డి, మహేష్‌పై దాడి చేయడానికి యత్నించడం మరింత ఆందోళనకరమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి పారిపోయిన ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
పోలీస్ స్టేషన్లోనే దాడికి యత్నించే స్థాయికి కాంగ్రెస్ గుండాల అరాచకం పెరగడం తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు. దాడికి యత్నించిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
Back Pain Problem | యువతను అధికంగా వేధిస్తున్న నడుము నొప్పి సమస్య.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ఇరువురి మధ్య గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళ మృతి
Mukesh Ambani: ముగ్గురు పిల్లల్ని చూస్తూ.. కన్నీటిని ఆపుకోలేకపోయిన ముఖేశ్ అంబానీ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైద్యరంగం నిర్వీర్యం : ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

