గణేశ్ నవరాత్రులు, నిమజ్జనాల సందర్భంగా ప్రతి రోజు రాత్రి పోలీసు అధికారులు గణేశ్ మండపాల వద్ద తప్పనిసరిగా బందోబస్తును పర్యవేక్షించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రెస్టీజ్ కంపెనీ పేరుతో నకిలీ ఫ్యాన్లను విక్రయిస్తున్న సంస్థపై హైదరాబాద్లోని బాలానగర్ పోలీసులు దాడి చేసి భారీ ఎత్తున నకిలీ ఫ్యాన్లు, వాటి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Violence In Manipur | బీజేపీ పాలిత మణిపూర్లో మళ్లీ హింస రాజుకున్నది. (Violence In Manipur ) గురువారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ సంఘ�
She Team | విద్యార్థినులు, మహిళల వెంట పడుతున్న ఆకతాయిల్లో మైనర్లు, యువకులే అధికంగా ఉంటున్నారు. ఇటీవల షీ టీంలు నమోదు చేసిన కేసులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి.
మణిపూర్లో దారుణా లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక ఆర్మీ జవాన్ మృతదేహాన్ని ఇం ఫాల్ తూర్పు జిల్లాలోని ఖునింగ్టెక్ గ్రామంలో పోలీసులు ఆదివారం కనుగొన్నారు.
Molesters Shot by Police | విద్యార్థిని వేధించి, చున్నీ లాగి ఆమె మృతికి కారణమైన ఆకతాయిలు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. (Molesters Shot by Police) ఈ నేపథ్యంలో నిందితుల కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి.
identify stolen shoes | ఏడేళ్ల కిందట ఒక గుడి బయట విడిచిన బూట్లు చోరీ కావడంతో నాడు అధికారిగా ఉన్న ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా కొన్ని బూట్లను స్వాధీనం చేసుకున్నామని, వాటిలో ఆయన బూట్లను గుర్తించాలంటూ (identify st
Manipur Violence | రెండు జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో గత కొన్ని నెలలుగా కల్లోల పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మే 3న ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇప్పటికీ చల్లారలేదు. కాగా, ఈశాన్య రాష్ట్రంలో హింస చ�
తెలుగు చిత్రసీమలో డ్రగ్స్ కేసు మళ్లీ కలకలం సృష్టించింది. సినీ నటుడు నవదీప్తోపాటు షాడో సినిమా నిర్మాత ఉప్పల పాటి రవి పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి అధికారి స్పష్టమైన అవగాహనతో ఎన్నికలను సమర్ధ్దవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధ్దం కావాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులకు సూచించారు.
షేర్ మార్కెట్ పేరిట అమాయకులకు రూ. 2.11 కోట్ల కుచ్చుటోపి పెట్టి ఐదు నెలలుగా తప్పించుకున తిరుగుతున్న ఘరానా చీటర్ రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కాడు.