Hailstorm | కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన.. భారీగా దెబ్బతిన్న పంటలు..!
Hailstorm : వాతావరణ శాఖ చెప్పినట్టే తెలంగాణలోని పలుచోట్ల అకాల వర్షం కురిసింది. కామారెడ్డి జాల్లాలో వడగండ్ల వాన జనజీవనాన్ని స్తంభింపజేసింది.
Hailstorm : వాతావరణ శాఖ చెప్పినట్టే తెలంగాణలోని పలుచోట్ల అకాల వర్షం కురిసింది. కామారెడ్డి జాల్లాలో వడగండ్ల వాన జనజీవనాన్ని స్తంభింపజేసింది. సోమవారం జుక్కల్ మండలంలోని హంగర్ల గ్రామంలో సాయంత్రం ఆకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది.
ఊహించని వర్షం, దానికి తోడు వడగళ్లు పడడంతో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షం ధాటికి పెద్ద సంఖ్యలో పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం హంగర్గ గ్రామంలో వడగండ్ల వాన
ఆకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో దెబ్బతిన్న పంటలు.. ఆందోళనలో రైతులు pic.twitter.com/imF9U0GuAH
— Telugu Scribe (@TeluguScribe) March 16, 2026
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

