Home
Andhrapradesh-news
Ttd Files Complaint With Police Seeking Action Against Divvela Madhuri And Tanuja
TTD Complaint | దివ్వెల మాధురి, తనూజపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీటీడీ ఫిర్యాదు
TTD Complaint | గత ఏడాది తెలుగు బిగ్‌బాస్ సీరిస్‌లో పాల్గొన్న దివ్వెల మాధురి, తనూజపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తిరుమల : గత ఏడాది తెలుగు బిగ్‌బాస్ సీరిస్‌లో పాల్గొన్న దివ్వెల మాధురి( Divvela Madhuri) , తనూజ ( Tanuja) పై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనూజ పుట్టినరోజు సందర్భంగా గురువారం బర్త్ డే వేడుకలు జరుపుకున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధంలో ఉన్న సందర్భంగా ఇద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

