Gajjela Nagesh | కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవ్వాళ “చలో బస్ భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని
Jagtial | అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ఓ రైతు తన పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేశాడు. ఆ విద్యుత్ తీగలు తగలడంతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు.
School Bus | సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రయివేటు పాఠశాల బస్సులో ఆకస్మికంగా పొగలు వచ్చాయి.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్ భవన్కు వెళ్లేందుకు నంది నగర్లోని తన నివాసం నుంచి బయల్దేరారు. సికింద్రాబాద్లోని రేతి ఫైల్ బస్ స్టేషన్ నుంచి పార్టీ సీనియర్ నేతలతో కలిసి కే�
Mulugu | ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ రైతు తన పొలంలో గడ్డి మందు పిచికారీ చేస్తుండగా, ఒక్కసారిగా నాటుబాంబు పేలింది.
Firecrackers | దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ అయ్య�
Nallagonda | నిరుపేదలకు అధిక వడ్డీ ఆశజూపి కోట్లు కొల్లగొట్టి తప్పించుకు తిరుగుతున్న వడ్డీ వ్యాపారి ఇంటిపై బాధితులు దాడికి పాల్పడ్డారు. ఆ వడ్డీ వ్యాపారి ఇంటికి ఏకంగా నిప్పు పెట్టారు.
Pawan Controversy | భోజ్పురి సినీ పరిశ్రమలో వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్న నటుడు, గాయకుడు పవన్ సింగ్ మరోసారి హాట్ టాపిక్గా మారారు. ఈసారి వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు.
ఫోన్ పోగొట్టుకున్న బాధితుడికి ఎల్ఎండీ పోలీసులు ఆ ఫోన్ను తిరిగి అందజేశారు పోలీసుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్ మండలంలోని జూగుండ్ల గ్రామానికి చెందిన జాల నరసయ్య ఏడాది కింద ఫోన్ పోగొట్టుకున్నాడు. కాగా దీంత�
నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం నిజామాబాద్ నగరంలో దాడులు నిర్వహించింది. ఒడిస్సా రాష్ట్రంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్�
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో పోలీసు సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన టీఏ బిల్లులు (Travelling Allowances), సరెండర్ లీవ్ బకాయిలు చాలా కాలంగా విడుదల కాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉ